NRML: రైతుల మేలుకోసమే ప్రభుత్వం కపస్ కిసాన్ యాప్ ను తీసుకువచ్చిందని జన్నారం ఏవో సంగీత, ఏఈఓ త్రి సంధ్య తెలిపారు. శనివారం జన్నారం మండలంలోని ధర్మారంలో రైతులకు కపస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించారు. సీసీఐలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చన్నారు. మొబైల్ నెంబర్లు తప్పుగా రైతులు ఏఈఓ లను సంప్రదించి అప్డేట్ చేసుకోవాలన్నారు.