MBNR: మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగియనుంది. నిన్న 1,524 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 2,735 వచ్చాయి. MBNR 883, NGKL 668, NRPT 423, GDWL 467, WNP 294 దరఖాస్తులు చేసుకున్నారు. చివరి తేదీ కావడంతో భారీ స్పందన ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.