TG: సంగారెడ్డి చౌరస్తాలో బీసీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ముంబై జాతీయరహదారిని బీసీ సంఘాల నాయకులు దిగ్బంధించారు. జాతీయరహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Tags :