KDP: వేంపల్లికి చెందిన ఓ మహిళ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకునేందుకు ఎర్రగుంట్ల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఉండగా గమనించిన రైల్వే పోలీసులు ఆమెను కాపాడారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై పడుకోగా.. గమనించిన రైల్వే పోలీసులు శ్రీనివాసరావు, నారాయణ ఆమెను కాపాడి భర్త పిల్లలకు అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా ఇంటికి పంపారు.