SDPT: హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురిని ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. రూ.6,010 నగదు, 7 మొబైల్ ఫోన్లు, 4 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలపై సమాచారం ఉంటే డయల్ 100కు తెలియజేయాలని ఎస్ఐ కోరారు.