GNTR: దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు రోడ్డుమీద స్థలాలు ఇప్పటినుంచి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొరిటెపాడు లైబ్రరీ సెంటర్లో వ్యాపార స్థలం కోసం వ్యాపారస్తులు ఘర్షణ పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఘర్షణ మొదరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.