బాహుబలి 1,2’లు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రీ-రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 29 నుంచి ప్రీమియర్ షోలు పడుతాయట. అంతేకాదు సాదారణ టికెట్ ధరలతోనే ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.