NDL: మహానందిలో బుధవారం ఎంపీడీవో మహబూబ్ దౌలా సూపర్ జీఎస్టీపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యా, చిరు వ్యాపారాలపై జీఎస్టీ తగ్గించి సామాన్యులకు మేలు కలిగించిందన్నారు. రైతుల పరికరాలపై తక్కువ జీఎస్టీ ఉండటంతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం తిరుపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.