AP: లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఇతర నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ACB కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా మిథున్ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేంతవరకు ఇతరుల బెయిల్పై నిర్ణయం తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.