HYD: నగరం పరిధిలో జరిగిన ప్రమాదాలలో సుమారుగా 22 శాతానికి పైగా యూ – టర్నుల వద్ద చోటు చేసుకున్నట్లు అనాలసిస్ ప్రక్రియలో తేలింది. ఈ నేపథ్యంలో యూటర్న్ తీసుకునేటప్పుడు వేగం తగ్గించడంతో పాటు, అత్యంత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. HYDలో ప్రమాదాల నివారణకు అధికారులు అనాలసిస్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.