HYD: బేగంపేటలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభీష్టం మేరకు బ్రాహ్మణవాడలో పీవీ స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. వీటిలో స్వాతంత్య్ర ఉద్యమ రచనలు, నెహ్రూ, అంబేద్కర్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు, అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అనేక బయోగ్రఫీల పుస్తకాలు, మరెన్నో ఉన్నాయి.