KMR: మండలం ఇస్రోజీవాడి గ్రామానికి బస్సులు నడపాలని గ్రామస్తులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ యువకులు రాజు, సురేష్, ప్రశాంత్, అరవింద్, బన్నీ కామారెడ్డి ఆర్టీసీ మేనేజర్‌ను కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రైవేటు వాహనాల్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.