WGL: నల్లబెల్లి (M) కొండాపూర్‌లో ఇవాళ దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు మేరగుర్తి సురేష్, అన్న మేరగుర్తి రమేష్‌కు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆగ్రహించిన సురేష్ అన్నపై కత్తితో దాడి చేయగా, ఆపడానికి మధ్యలో వచ్చిన రమేష్ భార్య కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.