SSCలో 3073 SI పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. CAPFలో 2861, ఢిల్లీలో 212 పోస్టులు ఉండగా.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 20 -25ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా SC, ST, మహిళలకు మినహాయింపు ఉంది. రాతపరీక్ష, PST/PET, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https:ssc.gov.in/