MBNR: బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా హన్వాడకు చెందిన కొండ బాలయ్య, మహబూబ్నగర్ యువజన అధ్యక్షుడిగా పల్లె నరసింహ, మహబూబ్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు.