BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ, SP కిరణ్ ఖారే ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులతో నవంబర్ 4,5,6, తేదీల్లో జరిగే బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఆటంకాలు లేకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.