W.G: ఆకివీడు మండలం తాళ్లకోడు కాలనీని హోసింగ్ కార్పొరేషన్ MD అరుణబాబు గురువారం పరిశీలించారు. కాలనీలో రోడ్స్ పరిశీలించారు. కాలనీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తారన్నారు. ఆయన వెంట జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారు