NTR: నందిగామ పట్టణం అనాసాగరంలో, కంచి వెంకట్రావు వదిన,పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో కలసి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.