NGKL: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తేవాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం CPM పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.