NTR: విజయవాడలో అనుమతి లేకుండా బాణసంచాను విక్రయించినా, తయారు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. ఈ మేరకు బాణసంచాను ఏ స్థాయిలో విక్రయించినా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కాగా, దీపావళి టపాకాయలు విక్రయదారులు జనసంచారం ఉన్న ప్రదేశాలలో, ప్రజల నివాస ప్రాంతాలలో టపాకాయలు విక్రయించకూడదన్నారు.