MDK: రామాయంపేట TUWJIU ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా పటేరీ రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ప్రగతి రిసార్ట్లో జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అధ్యక్షతన ఎన్నికల నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా సత్యం, బల్ల యాదగిరి, కోశాధికారిగా శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా కర్రీ నరేందర్లను నియమించినట్లు పేర్కొన్నారు.
Tags :