VKB: కొండ విశ్వేశ్వర్ రెడ్డి కారణంగా బీజేపీలో జరుగుతున్న’ పుట్ బాల్ పంచాయితీ కితెరపడింది. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు. దీనిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ఆమోదించారు. ఆయన స్థానంలో కరణం ప్రహ్లాద్ రావును జిల్లా కన్వీనర్‌గా నియమించారు.