BDK: అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం మండలంలోని పాన్ షాపులలో విస్తృత తనిఖీ నిర్వహించారు. అనంతరం మండల ప్రజానీకంతో చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలపై ప్రజలకు ఆహ్వాన కలిగి ఉండాలని, డ్రగ్స్ వ్యతిరేక యుద్ధం ప్రజలందరూ కలిసి చేయాలని కోరారు.