SDPT: హుస్నాబాద్ జిల్లెలగడ్డ గురుకులంలో 8వ తరగతి విద్యార్థి సనాదుల వివేక్ అనుమానాస్పదంగా మృతి చెందిని విషయం తెలిసిందే. కాగా, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి. సునీల్ కుమార్ బాబు, సభ్యులు ఇవాళ పాఠశాలను సందర్శించి కలెక్టర్, పోలీసు కమిషనర్, ఏసీపీతో సమీక్షించారు. బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులను విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.