కృష్ణా: గుడ్లవల్లేరులో ఎంపీడీవో ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో శనివారం సాస్ యాక్టివిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం “స్వచ్ఛ గాలి – స్వచ్ఛ జీవితం” అనే కాన్సెప్ట్‌తో గాలి కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాల్లో అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు కలిసి ఎంపీడీవో మొక్కలను నాటారు. కాలుష్యా నివారణకు అందరూ సహకరించాలన్నారు.