BHPL: BCలకు 42% రిజర్వేషన్ కోసం BC JAC పిలుపుమేరకు శనివారం రాష్ట్ర బంద్కు మద్దతిస్తూ చిట్యాల మండల కేంద్రంలో BJP మండల నాయకులు అన్ని వ్యాపార సంస్థలు, ZPHS స్కూల్, ప్రైమరీ స్కూల్లు బంద్ చేయించారు. BJP నేతలు మాట్లాడుతూ, “మండలంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే BCలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.