SDPT: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జగదేవ్పూర్ మండలం గాంధీ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాణిజ్య, వ్యాపార, ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.