TG: బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే.. బీసీ బిల్లును బీజేపీ అడ్డుకుంటోంది. మోదీ దగ్గర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై PACలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 42శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం’ అని తెలిపారు.