‘కిష్కింధపురి’ జీ5లో, ‘దక్ష-ది డెడ్లీ కాన్స్పిరసీ’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హాలీవుడ్ హర్రర్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్’ జియో హాట్‌స్టార్‌లో, ‘ఒక మంచి ప్రేమకథ’ ఈటీవీ విన్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ‘OG’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 23 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.