TG: BC సంఘాలు చేపట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అంబర్‌పేటలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో TPCC చీఫ్ మహేష్, VH, ఎమ్మెల్యే దానం తదితరులు పాల్గొన్నారు. అటు RTC క్రాస్ రోడ్స్‌లో BRS నిర్వహించిన ర్యాలీలో తలసాని, గంగుల, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మరోవైపు MP ఈటల నాయకత్వంలో BJP నేతలు JBS వద్ద నిరసన తెలిపారు.