మదనపల్లెలోని కోళ్లబైలు గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించిన కే. భాస్కర్, కొమ్మిరిశ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం రాత్రి తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు, హైకోర్టు ఆదేశాలను అతిక్రమించినట్లు సబ్-ఇన్స్పెక్టర్ కళావెంకటరమణ తెలిపారు.