HYD: నగరంలో బీసీ బందు కొనసాగుతుండగా, పెట్రోల్ బంకుల యజమానులు మాట తప్పి, పలుచోట్ల ఓపెన్ చేశారని కొద్దిసేపటి క్రితమే HIT TV ఓ కథనాన్ని రాసుకొచ్చింది. దీనిపై ఉప్పల్ పోలీసుల చర్యలతో ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకును వెంటనే బంద్ చేశారు. మిగతా చోట్ల సైతం ఎక్కడికక్కడ చర్యలు కొనసాగుతున్నాయి.