NTR: రామవరప్పాడుకు చెందిన రౌడీ షీటర్ మెండే సాయిపై పోలీసులు పీడీ యాక్టును ప్రయోగించారు. రెండు హత్య కేసులతో పాటు మొత్తం 10 కేసుల్లో నిందితుడైన సాయి, జైలుకు పంపించినా ప్రవర్తన మార్చుకోలేదు. శాంతిభద్రతలకు పదేపదే విఘాతం కలిగించడంతో, పోలీసులు అతనిపై పీడీ యాక్టు ప్రయోగించి నగర బహిష్కరణ చేశారు.