BHPL: భూపాలపల్లి జిల్లా SP కార్యాలయంలో ఈనెల 21 నుండి 24 తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు SP కిరణ్ ఖారే ఇవాళ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో SP మాట్లాడుతూ.. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు.