HYD: బీసీలకు బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని సీపీఐ నారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ బిల్లుపై తీర్మానం చేసి గవర్నర్‌కి పంపితే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇస్తారు,కేంద్రంలో మాత్రం వ్యతిరేకిస్తారన్నారు. వాళ్ల వైఖరి చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని పేర్కొన్నారు.