MDK: చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత DWO సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు DWO అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై తల్లి, బిడ్డలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఇళ్లలో సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలని తెలిపారు.