RR: షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సేన, కాంగ్రెస్ బీసీ విభాగం నాయకులతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బీసీల బతుకుల్లో వెలుగులు నింపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీదని, వీటిని లోపకారిగా అడ్డుకునే ప్రయత్నంలో BJP, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.