W.G: మొగల్తూరు భవిత కేంద్రంలోని విద్యార్థులకు ఇవాళ న్యాయ సేవలు పథకంపై అవగాహన నిర్వహించారు. బాలికలు గుర్తుతెలియని వ్యక్తుల అసభ్యకర స్పర్శను గుర్తించి తల్లిదండ్రులు, టీచర్‌కు తెలియజేయాలని ప్యానల్ లాయర్లు సి.హెచ్. వెంకటేశ్వరరావు, కె. శిరీష వివరించారు. బాలబాలికలు ఫోన్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.