సత్యసాయి: బీజేపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో పార్టీ అధికార ప్రతినిధులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని వారికి సూచించారు. సానుకూల దృక్పథంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.