VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాలలో అభివృద్ధికి పేదరికం ప్రధాన ఆటంకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.