NLG: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS నుంచి వచ్చిన నలుగురికి, BJP నుంచి వచ్చిన వివేక్కి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. వివేక్ కుమారుడికి MP టికెట్ ఇచ్చారని.. కానీ తనను పక్కన పెట్టారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి తప్పారన్నారు.