AP: శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది నూర్ మహ్మద్ అందించిన సమాచారం మేరకు పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన షేక్ అస్లాం, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందని సజ్జత్ హుస్సేన్ ఉన్నారు. వీరిని నేడు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.