NZB: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గురువారం తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్‌పై కఠినమైన సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలన్నారు.