TG: సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని.. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయటపెట్టాలని చెప్పారు. దోచుకున్న సొమ్మును పంచుకోలేక మంత్రులే తన్నుకుంటున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దని అన్నారు.