AP: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని కొనియాడారు. GST ద్వారా విద్య, వైద్యానికి మేలు జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం కృషితో రాష్ట్రానికి 13వేల కోట్లపై చిలుకు పెట్టుబడులు, గూగుల్ వచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు.