ADB: కాంగ్రెస్ పార్టీతోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం అధ్యక్షురాలు నవత, వడ్డెర సంఘం జిల్లాధ్యక్షుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపునకు పనిచేయాలని కోరారు.