కామారెడ్డి జిల్లాలో కేంద్రంలో జిల్లా ఆప్తాల్మక్ అధికారిగా 39 సంవత్సరాలు సేవలు అందించి, పదవీ విరమణ పొందిన సనేబోయిన లింబాద్రిని ఈ రోజు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్లు ఉన్నారు.