SKLM: ఎమ్మెల్సీ నాగబాబు గురువారం శ్రీకాకుళంలో పర్యటన సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించారు. అనంతరం ఆర్అండ్బీ అతిధి గృహానికి చేరుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కే.వీ. మహేశ్వర రెడ్డిలు పుష్ప గుచ్చాలను అందజేసి , మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతర జిల్లా విషయాలపై చర్చించారు.