BDK: గురువారం వెంగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఏసీబీ విష్ణుమూర్తి సంస్మరణ సభలో MLA కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల భావాజాలం కలిగిన వ్యక్తి విష్ణుమూర్తి మరణం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అన్నారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు నాయకత్వం వహించిన ధైర్యశాలి విష్ణుమూర్తి అని కొనియాడారు.