MDK: మండల కేంద్రమైన అల్లాదుర్గం వెంకటస్వామి ఆలయంలో పోషణ అభియాన్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అన్న ప్రసరణ సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అల్లాదుర్గం సూపర్వైజర్ నాగమణి, హెల్త్ డిపార్ట్మెంట్ జయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ… జంక్ ఫుడ్పై అవగాహన కల్పించారు.